అనకాపల్లి జిల్లా ఆవిర్భావం తర్వాత తొలిసారిగా జరగనున్న జిల్లా పరిషత్ ఛైర్మన్ పదవిపై వైసీపీ దృష్టి సారించింది. ఈ పీఠాన్ని దక్కించుకునేందుకు సుమారు 10 మందికి పైగా నేతలు పోటీపడుతున్నారు. మాడుగుల, అనకాపల్లి, నర్సీపట్నం, ఎలమంచిలి నియోజకవర్గాల నుంచి ఆశావహులు రంగంలో ఉన్నారు. సామాజిక సమతుల్యత, బలాబలాల ఆధారంగా అధిష్ఠానం ఎవరికి మొగ్గు చూపుతుందనేది ఆసక్తికరంగా మారింది.
ఆంధ్రప్రదేశ్
జడ్పీ ఛైర్మన్ పదవి.. వైసీపీలో ఆశావహుల క్యూ


