NLG: శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్‌కు వరద ప్రవాహం కొనసాగుతోంది. ఎగువ నుంచి సాగర్‌కు 16,561 క్యూసెక్కుల రాగా.. 7,001 క్యూసెక్కుల నీటిని అధికారులు దిగువకు విడుదల చేశారు. ప్రస్తుతం సాగర్ నీటిమట్టం 539 అడుగులుగా ఉండగా, 186.249 టీఎంసీల నీరు నిల్వ ఉందని ప్రాజెక్టు అధికారులు తెలియజేశారు.
తెలంగాణ
నాగార్జునసాగర్‌కు స్వల్పంగా వరద


