హైదరాబాద్: 28°C
తెలంగాణ

పర్యావరణాన్ని రక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత: ఎంపీ

MDK: పర్యావరణాన్ని కాపాడకపోతే భవిష్యత్తులో ఆక్సిజన్ సిలిండర్లు వాడాల్సి వస్తుందని ఎంపీ రఘునందన్ రావు హెచ్చరించారు. రామాయంపేటలో ఆయన మాట్లాడుతూ.. పంచభూతాల రక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలన్నారు. జాతీయ రహదారి విస్తరణ వల్ల కోల్పోయిన చెట్ల స్థానంలో, తిరిగి పచ్చదనాన్ని పెంపొందించేందుకు తమ వంతు కృషి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.