MBNR: మూసాపేట మండలం నిజాలపూర్‌లో ఇంట్లో నిద్రిస్తున్న అక్కాచెల్లెళ్లను పాము కాటేసింది. అస్వస్థతకు గురైన వారిని కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ లావణ్య మృతి చెందింది. శ్రావణి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తల్లిదండ్రులు శ్రీనివాస్, కొండమ్మ తెలిపారు.
తెలంగాణ
పాముకాటుకు బాలిక మృతి


