NGKL: వంగూరు మండలంలో డిజిటల్ క్రాప్ సర్వే 75.38 శాతం, ఫార్మర్ రిజిస్ట్రీ 71.19 శాతం పూర్తయిందని ఎంఏవో ప్రియదర్శిని తెలిపారు. మండలంలో 19,240 మంది రైతులు ఉండగా 13,697 మంది రిజిస్ట్రీ చేయించుకున్నారని చెప్పారు. ఇంకా 5,543 మంది రైతులు నమోదు చేసుకోవాల్సి ఉందని, త్వరగా వివరాలు నమోదు చేసుకోవాలని కోరారు.
తెలంగాణ
'రైతులందరూ వివరాలు నమోదు చేసుకోవాలి'


