NGKL: కల్వకుర్తి ఎస్బీఎంఎస్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ దూరవిద్యా కేంద్రంలో ఎంఏ ఎడ్యుకేషన్, డిప్లొమా ఇన్ ఎర్లీ చైల్డ్ హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ కోర్సులు మంజూరయ్యా యని ప్రిన్సిపల్ డాక్టర్ మహమ్మద్, కోఆర్డినేటర్ డాక్టర్ రాజశేఖర్ తెలిపారు. ఇంటర్ డిప్లొమా, డిగ్రీతో బీఈడీ ఉన్నవారు ఎంఏ ఎడ్యుకేషను అర్హులని పేర్కొన్నారు.
తెలంగాణ
దూరవిద్యలో నూతన కోర్సులు..!


