హైదరాబాద్: 28°C
తెలంగాణ

బయటపడ్డ కాంగ్రెస్‌ విభేదాలు

JN: జనగామ డీసీసీ కార్యాలయంలో తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌చార్జి సచిన్ సావంత్ సమక్షంలో మంగళవారం కాంగ్రెస్‌లో విభేదాలు బయటపడ్డాయి. మాజీ డీసీసీ అధ్యక్షుడు ప్రతాప్‌రెడ్డికి పార్టీలో సరైన గౌరవం ఇవ్వడం లేదంటూ ఓ కార్యకర్త నాయకులతో వాగ్వాదానికి దిగారు. దీంతో సచిన్ సావంత్ నాయకులను ఒక్కొక్కరినీ పిలిచి మాట్లాడి, పార్టీ కోసం సమన్వయంతో పనిచేయాలని సూచించారు.