హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఈ నెల 8న షూటింగ్‌బాల్ సెలక్షన్స్

JN: స్టేషన్ ఘన్‌పూర్‌లో ఈ నెల 8న జిల్లా స్థాయి షూటింగ్‌బాల్ జూనియర్ బాలుర ఎంపికలు నిర్వహించనున్నట్లు జిల్లా అసోసియేషన్ ఛైర్మన్ అనిల్‌కుమార్ మంగళవారం తెలిపారు. శ్రీవాణి గురుకులంలో సెలక్షన్స్ జరుగుతాయని పేర్కొన్నారు. ఎంపికైన క్రీడాకారులు 10, 11, 12 తేదీల్లో మెదక్ జిల్లా తూప్రాన్‌లో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు.