హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆటో యూనియన్ అధ్యక్షుడిగా శ్రీనివాస్

SRCL: వేములవాడ డివిజన్ ఆటో యూనియన్ ఎన్నికల్లో చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ 211 ఓట్ల మెజార్టీతో మంగళవారం విజయం సాధించారు. మొత్తం 1,281 ఓట్లు పోలయ్యాయి. విజయం సాధించిన ఆయనకు మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మన్ కనికరపు రాకేష్ శాలువాతో సన్మానించారు.  కార్మికుల సంక్షేమం కోసం రెండేళ్లు సేవకుడిగా పనిచేస్తానని ఆయన అన్నారు.