హైదరాబాద్: 28°C
తెలంగాణ

'రైతులకు ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోళ్లు'

WNP: ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు లేకుండా పారదర్శకంగా కొనుగోళ్లు నిర్వహించాలని అదనపు కలెక్టర్ వినోద్‌కుమార్ అధికారులను ఆదేశించారు. తేమ శాతం, తూకం, గన్నీ బ్యాగులు, రవాణాలో జాప్యం లేకుండా చర్యలు తీసుకుని, మద్దతు ధర అందేలా చూడాలని సూచించారు.కొనుగోలు కేంద్రాల్లో అవసరమైన మౌలిక సదుపాయాలు ముందుగానే ఏర్పాటు చేయాలని ఆదేశించారు.