NTR: విజయవాడలోని ఇంద్రకీలాద్రి దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంలో వరుణయాగం శాస్త్రోక్తంగా నిర్వహించారు. సమృద్ధిగా వర్షాలు కురిసి పాడిపంటలు పండాలని, క్షామ నివారణ కలగాలని దేవదాయ శాఖ కమిషనర్ కే.రామచంద్రమోహన్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం చేపట్టారు. అర్చకులు కోట రవికుమార్, ఎం. శివకుమార్ వరుణ జపాలు, విశేష హోమాలు నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు.
ఆంధ్రప్రదేశ్
ఇంద్రకీలాద్రిపై శాస్త్రోక్తంగా వరుణయాగం


