NLG: త్రిపురారం మండల కేంద్రంలోని ఎస్టీ మినీ గురుకుల పాఠశాలలో రూ.40 లక్షల వ్యయంతో అదనపు తరగతి గదుల నిర్మాణాన్ని ఏడాదిన్నర క్రితం ప్రారంభించారు. అయితే పనులు మధ్యలోనే నిలిచిపోవడంతో విద్యార్థినులు గదుల కొరతతో ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి నిర్మాణ పనులు పూర్తి చేయాలని వారు కోరుతున్నారు.
తెలంగాణ
అసంపూర్తిగా అదనపు తరగతి గదుల నిర్మాణం


