BHPL: అక్టోబర్ 9న జరిగే ఉద్యోగ మేళాను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. 300లకు పైగా కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని తెలిపారు. గ్రామీణ యువత కోసం RDO ఆధ్వర్యంలో ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు. గ్రామాలు, మండలాల వారీగా నిరుద్యోగ యువతను గుర్తించి మేళాకు తరలించేలా అధికారులు విస్తృత ఏర్పాట్లు చేయాలని పేర్కొన్నారు.
తెలంగాణ
'జాబ్ మేళా సద్వినియోగం చేసుకోవాలి'


