హైదరాబాద్: 28°C
తెలంగాణ

జడ్చర్లలో ఈ నెల 9న మెగా జాబ్ మేళా

MBNR: జడ్చర్ల పట్టణంలోనీ డాక్టర్ బూర్గుల రామకృష్ణ రావు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అక్టోబర్ 9న మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ ప్రొఫెసర్ జి.సుకన్య తెలిపారు. LMS కార్పొరేట్ సర్వీసెస్ ఆధ్వర్యంలో నిర్వహించే మెగా జాబ్ మేళాకు TATA గ్రూప్ సహా ప్రముఖ కంపెనీలు పాల్గొంటాయని తెలిపారు. జిల్లాలోని నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.