PDPL: వన్యప్రాణుల సంరక్షణ అందరి బాధ్యతని పెద్దపల్లి FRO సతీష్ కుమార్ అన్నారు. ఎలిగేడు మండలం రాములపల్లి పరిధి రాయకల్‌దేవ్‌పల్లిలో అటవీ, పోలీసు శాఖల ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. 8 వేట వలలు, 14 ఉచ్చులను స్వాధీనం చేసుకున్నారు. గ్రామస్థులకు వన్యప్రాణుల సంరక్షణపై అవగాహన కల్పించారు. అక్రమ వేట, చెట్ల నరికివేతపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
తెలంగాణ
వన్యప్రాణుల సంరక్షణ అందరి బాధ్యత


