BPT: సంతమాగులూరు మండలంలోని బండివారిపాలెం గ్రామ పొలాల్లో విద్యుదాఘాతంతో పశ్చిమ బెంగాల్‌కు చెందిన వలస కార్మికుడు అజ్మీర్ నాదప్ (24) మృతి చెందాడు. పొలాల్లో విద్యుత్ స్తంభాలను పైకి లేపుతుండగా, ప్రమాదవశాత్తు పక్కనే ఉన్న 11కేవీ హైవోల్టేజ్ విద్యుత్ లైన్‌కు ఆ స్తంభం తగలడంతో ఈ ప్రమాదం జరిగింది. ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మరణించిగా కేసు నమోదు చేశారు.
ఆంధ్రప్రదేశ్
విద్యుదాఘాతంతో వలస కార్మికుడు మృతి


