NRML: అర్హులైన దివ్యాంగులందరికీ సదరం ధ్రువీకరణ పత్రాలు అందేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా అన్నారు. కలెక్టరేట్‌లో సదరం శిబిరాల నిర్వహణపై సమీక్షించారు. పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను పరిశీలించి, ఎప్పటికప్పుడు శిబిరాలు నిర్వహించాలని సూచించారు. వెయిటింగ్ లిస్టులో ఉన్న వారికి శిబిరాల తేదీ, సమయాన్ని ముందుగానే తెలియజేయాలని అధికారులను ఆదేశించారు.
తెలంగాణ
దివ్యాంగులకు సదరం పత్రాలు అందాలి: కలెక్టర్


