హైదరాబాద్: 28°C
తెలంగాణ

తగ్గిన యాదగిరిగుట్ట ఆలయ నిత్య ఆదాయం

BHNG: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి నిత్య ఖజానాకు మంగళవారం ఆదాయం తగ్గింది.  ప్రసాదాలతో రూ.3,83,190, VIP దర్శనాలతో రూ.83,700, బ్రేక్ దర్శనాలతో రూ.63,600, కార్ పార్కింగ్ రూ.92,000, తదితర విభాగాల నుంచి మొత్తం రూ.7,84,620, ఆదాయం సమకూరినట్లు ఈవో భవానీ శంకర్ వెల్లడించారు.