GDWL: అల్లంపూర్ పట్టణంలోని ఎనిమిదవ వార్డులో బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ ఎదురుగా ఉన్న వీధిలో పలుచోట్ల వీధి దీపాలు వెలగడం లేదు. గత కొన్ని రోజులుగా ఈ సమస్యతో కాలనీలో రాకపోకలు సాగించే బాటసారులు, చిన్న పిల్లలు ఇబ్బందులు పడుతున్నారు. చీకటిలో విషపురుగులు, విషసర్పలు సంచరించే అవకాశం ఉంది. ప్రజల భద్రత దృష్ట్యా విధిదీపాలు వెలిగేల అధికారులు చొరవ చూపాలని ప్రజలు కోరుతున్నారు.
తెలంగాణ
'వీది దీపాలకు మరమ్మతులు చేయించండి'


