PDPL: రామగుండం ముసాయిదా ఓటర్ల జాబితాపై అభ్యంతరాల స్వీకరణకు నేడే చివరి తేదీ అని అడిషనల్ కలెక్టర్, ఇన్‌ఛార్జ్ కమిషనర్ జె.అరుణశ్రీ తెలిపారు. కొత్తగా ఓటు నమోదుకు ఫారం-6, తొలగింపునకు ఫారం-7, వివరాలు లేదా చిరునామా సవరణలకు ఫారం-8 ద్వారా సంబంధిత బీఎల్‌వోలను సంప్రదించి దరఖాస్తు చేసుకోవాలని ఆమె సూచించారు.
తెలంగాణ
ఓటర్ల జాబితా సవరణకు నేడే ఆఖరు


