RR: చేవెళ్ల మండలం షాబాద్ రోడ్డులో పైపు లైను షిఫ్టింగ్ పనులు జరుగుతుండటంతో బుధవారం తాగునీటి సరఫరా నిలిచిపోనున్నట్లు మిషన్ భగీరథ అధికారులు తెలిపారు. నీటిని పొదుపుగా వాడుకోవాలని, సరఫరా పునరుద్ధరించే వరకు ప్రజలు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని ఆయా గ్రామాల సర్పంచులకు, మున్సిపల్ కమిషనర్లకు సూచించారు.
తెలంగాణ
నేడు తాగునీటి సరఫరాకు అంతరాయం


