SRD: పోలీస్ ఫ్లాగ్ డే సందర్భంగా ఫొటో, షార్ట్ ఫిల్మ్ పోటీలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఎస్పీ పారితోష్ పంకజ్ తెలిపారు. పోలీసుల విధులు, ప్రజలకు అందిస్తున్న సేవలపై 2025 అక్టోబర్ నుంచి 2026 అక్టోబర్ వరకు తీసిన మూడు ఫొటోలు, మూడు నిమిషాలకు మించని షార్ట్ ఫిల్మ్‌ను ఈ నెల 22లోపు పంపాలని సూచించారు. వివరాలకు 8712539040ను సంప్రదించాలని కోరారు.
తెలంగాణ
'ఫోటో ఫిల్మ్, షార్ట్ ఫిల్మ్ పోటీలకు దరఖాస్తుల ఆహ్వానం'


