MBNR: దసరా పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని షాద్ నగర్, జడ్చర్ల, మహబూబ్ నగర్, వనపర్తి రోడ్, గద్వాల్ నుంచి కర్నూల్ వరకు ప్రత్యేక అన్ రిజర్వ్‌డ్ రైళ్లను నడపాలని ప్రయాణికులు కోరుతున్నారు. OCT 10 నుంచి దసరా సెలవుల నేపథ్యంలో రద్దీ భారీగా పెరిగే అవకాశం ఉంది. ప్రత్యేక రైలు సర్వీస్‌లు అందుబాటులోకి తేవాలని ప్రయాణికులు కోరుతున్నారు.
తెలంగాణ
'దసరాకు ప్రత్యేక రైళ్లు నడపాలి'


