హైదరాబాద్: 28°C
తెలంగాణ

బీఫార్మసీ పరీక్షల్లో ఏడుగురు డిబార్

WGL: కాకతీయ విశ్వవిద్యాలయం పరిధిలో మంగళవారం నిర్వహించిన బీఫార్మసీ రెండో సెమిస్టర్‌ పరీక్షల్లో ఏడుగురు విద్యార్థులు డిబార్‌ అయ్యారు. పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసిన పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య కె. రాజేందర్‌ బృందం మాస్ కాపింగ్ గుర్తించినట్లు వెల్లడించారు. ఆరుగురు విద్యార్థులను శివాని ఫార్మసీ కళాశాలలో, ఒకరిని కేర్‌ ఫార్మసీ కళాశాలలో గుర్తించి డిబార్‌ చేసింది.