MHBD: మహబూబాబాద్ ఖాతాదారుల బంగారు ఆభరణాలను దుర్వినియోగం చేసిన కేసులో బ్యాంకు అసిస్టెంట్ మేనేజర్ భూక్య రాజేష్ నుంచి రూ.కోటి విలువైన 700.927 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు మంగళవారం పట్టణ సీఐ రఘుపతిరెడ్డి తెలిపారు. ఆన్‌లైన్ బెట్టింగ్‌కు అలవాటుపడిన రాజేష్ ఖాతాదారుల ఆభరణాలను మణప్పురం ఫైనాన్స్‌లో తనఖా పెట్టినట్లు విచారణలో తేలిందన్నారు.
తెలంగాణ
రూ. కోటి విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం


