SRPT: మట్టపల్లి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఈ నెల 8 నుంచి 11 వరకు పవిత్రోత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ ధర్మకర్త విజయ్‌కుమార్ తెలిపారు. ప్రత్యేక పూజలు, హోమాలు, పవిత్రారోపణ, శాంతి కళ్యాణం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.
తెలంగాణ
ఈ నెల 8 నుంచి మట్టపల్లిలో పవిత్రోత్సవాలు


