రంగారెడ్డి జిల్లా జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి(DMHO)గా డాక్టర్ కే.కళ్యాణ్ చక్రవర్తిని ఇంఛార్జిగా నియమిస్తూ ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం జిల్లా DTBCOగా విధులు నిర్వహిస్తున్న ఆయన తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు DMHOగా ఇంఛార్జి బాధ్యతల్లో కొనసాగించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
తెలంగాణ
జిల్లా DMHOగా కళ్యాణ్ చక్రవర్తి


