MLG: మంగపేట మండలం రామచంద్రునిపేటలో విద్యుత్ సబ్‌స్టేషన్ నిర్మాణానికి రూ.3.27 కోట్లు మంజూరయ్యాయి. మంత్రి సీతక్క చొరవతో మంజూరైన నిధులతో చేపట్టనున్న నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని మంగళవారం తహసీల్దార్ రవీందర్, సర్వేయర్ సఫియా పరిశీలించి సర్వే నిర్వహించారు. త్వరలో పనులు ప్రారంభం కానున్నట్లు తెలిపారు.
తెలంగాణ
సబ్‌స్టేషన్ నిర్మాణానికి స్థల సర్వే


