SRPT: సూర్యాపేట జిల్లాలో ఇద్దరు సీఐలను బదిలీ చేస్తూ ఎస్పీ నరసింహ మంగళవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. మునగాల సీఐ రామకృష్ణారెడ్డిని కోదాడ రూరల్ సీఐగా, కోదాడ రూరల్ సీఐ కే. ప్రతాప్ లింగంను మునగాల సీఐగా బదిలీ చేశారు. బదిలీలు తక్షణమే అమల్లోకి వస్తాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
తెలంగాణ
జిల్లాలో ఇద్దరు సీఐలు బదిలీ


