హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఉద్యోగ భద్రతకు NHM సిబ్బంది సమ్మె హెచ్చరిక

MLG: ఉద్యోగ భద్రతతో పాటు న్యాయపరమైన డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ మంగళవారం NHM ఉద్యోగులు ఈ నెల 13 నుంచి నిరవధిక సమ్మెకు సిద్ధమయ్యారు. ఈ మేరకు మంగళవారం DMHO డా. గోపాల్రావుకు సమ్మె నోటీసు అందజేశారు. ప్రజారోగ్య సేవల్లో కీలకంగా పనిచేస్తున్న తమ సమస్యలను ప్రభుత్వం వెంటనే స్పందించి పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు.