హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చిన్నారులతో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ

NDL: ఆళ్లగడ్డ పట్టణంలో ఎమ్మెల్యే భూమా అఖిల పర్యటించారు. పట్టణంలోని ఐసీడీఎస్ కార్యాలయంలో నిర్వహించిన అంగన్‌వాడీ ఉత్సవాలలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అధికారులతో చర్చించి అంగన్‌వాడీ వ్యవస్థను పటిష్టం చేస్తామని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అన్నారు. అనంతరం ఆమె చిన్నారులతో కొద్దిసేపు ముచ్చటించారు. ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.