NLG: అటవీ భూములను ఆక్రమించినా, వన్యప్రాణులకు హాని కలిగించినా కఠిన చర్యలు తప్పవని చెల్పూర్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ చంద్రమౌళి హెచ్చరించారు. మంగళవారం సాయంత్రం అందుగుతండ బీట్‌లో అధికారులు తనిఖీలు చేపట్టి, అనుమానిత ఇళ్లలో సోదాలు నిర్వహించారు. సుమారు 8 కిలోమీటర్లు కాలినడకన తిరిగి వేట కోసం ఏర్పాటు చేసిన ఇనుప తీగలు, ఉచ్చులను గుర్తించి తొలగించారు.
తెలంగాణ
'అటవీ భూములు ఆక్రమిస్తే కఠిన చర్యలు తప్పవు'


