హైదరాబాద్: 28°C
తెలంగాణ

'పోస్టుల భర్తీకి వాక్-ఇన్ ఇంటర్వ్యూలు'

SRD: జాతీయ ఆరోగ్య మిషన్ (NHM) కింద కాంట్రాక్ట్ పద్ధతిలో 10 వైద్య పోస్టులను భర్తీ చేస్తున్నట్లు DM&HO డా. లలితా దేవి తెలిపారు. వీటిలో అనస్థీషియస్టులు 3, పీడియాట్రీషియన్లు 2, మెడికల్ ఆఫీసర్లు 3, ఫిజీషియన్ 1, రేడియాలజిస్ట్ 1 పోస్టులు ఉన్నాయి. అర్హులు తమ ధ్రువపత్రాలు, బయోడేటాతో DM&HO ఆఫీసులో వాక్-ఇన్ ఇంటర్వ్యూకు హాజరుకావాలని కోరారు.