NLG: కట్టంగూర్ మండలం రామచంద్రపురం గ్రామంలో కొనసాగుతున్న భూముల రీ సర్వే పనులను నల్లగొండ RDO యారాల అశోక్‌రెడ్డి మంగళవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా సర్వే పురోగతి, భూముల వివరాల నమోదు, హద్దుల నిర్ధారణపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. పనులను వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు.
తెలంగాణ
రీ సర్వే పనుల పరిశీలన


