హైదరాబాద్: 28°C
తెలంగాణ

'రెండ్రోజులు విద్యుత్ సరఫరాలో అంతరాయం'

WNP: కొత్తకోట మండలం తిరుమలాయపల్లి గ్రామంలో విద్యుత్ ఉపకేంద్రంలో మరమ్మతుల కారణంగా బుధ, గురువారాల్లో వ్యవసాయానికి ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు త్రీఫేజ్ విద్యుత్ సరఫరా నిలిచిపోనుందని ఏడీ శివశంకర్‌రెడ్డి తెలిపారు.కొత్తకోట పట్టణంలో బుధవారం ఉదయం 6 నుంచి 9 గంటల వరకు సరఫరాలో అంతరాయం ఉంటుందని పేర్కొన్నారు. రైతులు, వినియోగదారులు సహకరించాలని కోరారు.