ఇస్నాపూర్ పోలీస్ స్టేషన్ నూతన సర్కిల్ ఇన్స్పెక్టర్‌గా టీ. మహేష్ పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయనకు సిబ్బంది ఘనంగా స్వాగతం పలికారు. శాంతిభద్రతలను కాపాడటంతో పాటు నేరాల అదుపునకు ప్రాధాన్యమిస్తామని ఈ సందర్భంగా సీఐ పేర్కొన్నారు. ప్రజల ఫిర్యాదులపై తక్షణమే స్పందిస్తూ పోలీసు సేవలను మరింత వేగంగా, పారదర్శకంగా అందిస్తామని స్పష్టం చేశారు.
తెలంగాణ
'ఇస్నాపూర్ పి ఎస్ కి నూతన ఎస్ ఐ నియామకం'


