SRD: పోలీస్ శాఖ పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఇస్నాపూర్‌లో నూతనంగా శాంతిభద్రతల పోలీస్ స్టేషన్‌ను ఏర్పాటు చేశారు. స్థానిక వార్డు కార్యాలయ భవనాన్ని దీని కోసం సిద్ధం చేసి 'పోలీస్ స్టేషన్ - ఇస్నాపూర్' నామఫలకాన్ని ఏర్పాటు చేశారు. కొత్త స్టేషన్‌తో స్థానిక ప్రజలకు పోలీసు సేవలు వేగంగా అందుబాటులోకి రావడమే కాకుండా, ఫిర్యాదులపై తక్షణ చర్యలు తీసుకునేందుకు వీలవుతుంది.
తెలంగాణ
'శాంతిభద్రతల పోలీస్ స్టేషన్ ఏర్పాటు'


