తూ.గో: రాజమహేంద్రవరం నూతన సబ్ కలెక్టర్‌గా 2023 బ్యాచ్ ఐఏఎస్ అధికారి శుభం నోఖ్వాల్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, జేసీ వై. మేఘా స్వరూప్, ఎస్పీ డి. నరసింహ కిషోర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. రీ-సర్వే, 22-ఏ భూ సమస్యల పరిష్కారం, గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారిస్తానని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
కలెక్టర్ కీర్తి చేకూరిని కలిసిన నూతన సబ్ కలెక్టర్


