PLD: వినుకొండలో గర్భిణీ మహిళకు అత్యవసరంగా రక్తం అవసరం కాగా, విషయం తెలుసుకున్న తెలుగు యువత నాయకుడు తుమాటి కాశీశ్వరావు వెంటనే స్పందించి రక్తదానం చేశారు. ఆపదలో ఆదుకున్నందుకు పేషెంట్ కుటుంబ సభ్యులు ఆయనకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. అవసరంలో ఉన్నవారికి ఎల్లప్పుడూ అండగా నిలిచే గొప్ప మనసున్న వ్యక్తి కాశీశ్వరావు అని కుటుంబ సభ్యులు కొనియాడారు.
ఆంధ్రప్రదేశ్
మానవత్వం చాటుకున్న తెలుగు యువత నాయకుడు


