వర్షాకాలంలో క్షేత్రస్థాయిలో విధులు నిర్వర్తించే జిల్లా పోలీసులకు ఎస్పీ పరితోష్ పంకజ్ రెయిన్ కోట్లు పంపిణీ చేశారు. వర్షాల్లోనూ నిరంతరం శ్రమించే సిబ్బంది ఆరోగ్యం, భద్రతకే తమ తొలి ప్రాధాన్యమని ఎస్పీ తెలిపారు. ఈ రెయిన్ కోట్లను సద్వినియోగం చేసుకుంటూ ప్రతికూల వాతావరణంలోనూ అప్రమత్తంగా, సురక్షితంగా బాధ్యతలు నిర్వర్తించాలని ఈ సందర్భంగా సూచించారు.
తెలంగాణ
'సంగారెడ్డి పోలీసులకు రెయిన్ కోట్ల పంపిణీ'


