ప్రకాశం: ఒంగోలు మండలంలోని పలు గ్రామాల్లో పల్లె పండుగ–3లో భాగంగా ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌రావు మంగళవారం అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. మండంవారిపల్లెలో రూ.20 లక్షలతో, పెద్దదేవలాపురంలో రూ.80 లక్షలతో, చింతయ్యగారిపాలెం రూ.50 లక్షలతో సీసీ రోడ్ల పనులకు శ్రీకారం చుట్టారు. చింతయ్యగారిపాలెం రూ.30లక్షలతో నిర్మించిన విలేజ్ హెల్త్ క్లినిక్‌ను ప్రారంభించారు.
ఆంధ్రప్రదేశ్
అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన


