KDP: పులివెందుల మున్సిపాలిటీ పరిధిలోని ఉలిమెళ్ల కాలువ వద్ద మంగళవారం కారు ప్రమాదం జరిగింది. పులివెందులకు చెందిన గొర్ల మహేంద్ర యాదవ్ పని నిమిత్తం కొండ్రెడ్డిపల్లెకు వెళ్తుండగా కుక్క అడ్డుగా రావడంతో కారు అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో మహేంద్ర యాదవ్ సురక్షితంగా బయటపడటంతో కుటుంబ సభ్యులు, స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: కాలువలోకి దూసుకెళ్లిన కారు..!


