W.G: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఛైర్మన్ పదవికి మాజీ ఎమ్మెల్యే, ఏపీఐఐసీ ఛైర్మన్ మంతెన రామరాజు పేరు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. గత ఎన్నికల్లో ఉండి టికెట్ కేటాయింపులో పార్టీ అధిష్ఠానానికి త్యాగం చేసినందుకు సముచిత స్థానం కల్పిస్తామని ఇచ్చిన హామీ మేరకు ఆయన పేరును పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రచారంతో రామరాజు అనుచరులలో ఆశాభావం వ్యక్తమవుతోంది.
ఆంధ్రప్రదేశ్
టీటీడీ ఛైర్మన్ రేసులో మంతెన రామరాజు..!


