సత్యసాయి: గోరంట్ల మండల కేంద్రంలోని మార్కెట్ యార్డ్‌లో నిషా గార్డెన్ ప్రైవేట్ లిమిటెడ్ హెమ్మనూరు సోమశేఖర్ శర్మ CSR నిధులతో ఏర్పాటు చేసిన ఆర్వో ప్లాంట్‌ను మంత్రి సవిత ప్రారంభించారు. శ్రీ సత్యసాయి జిల్లా అధ్యక్షులు, మడకశిర ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజుతో కలిసి ఆమె ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా తాగునీటి సౌకర్యాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు.
ఆంధ్రప్రదేశ్
గోరంట్లలో ఆర్వో ప్లాంట్‌ను ప్రారంభించిన మంత్రి


