NLG: చింతపల్లి మండలం హరిజనపురంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కంబాలపల్లి శివశంకర్ (9) దోవయ్య దొరకుంటలో ఈతకు వెళ్లి మృతి చెందాడు. ఈ ఘటనపై తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై ముత్యాల రామ్మూర్తి తెలిపారు. బాలుడి మృతితో గ్రామంలో విషాద చాయలు అలుముకున్నాయి.
తెలంగాణ
ఈతకు వెళ్లి 9 ఏళ్ల బాలుడి మృతి


