హైదరాబాద్: 28°C
తెలంగాణ

నూతన ట్రాక్టర్ ప్రారంభించిన మంత్రి అడ్లూరి

PDPL: ధర్మారం మండలం నంది మేడారం గ్రామపంచాయతీ అవసరాల నిమిత్తం నూతన ట్రాక్టర్ కొనుగోలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం టెంకాయ కొట్టి ట్రాక్టర్‌ను ప్రారంభించారు. గ్రామ అవసరాలకు వాహనంను సక్రమంగా వినియోగించాలని సూచించారు. ఎంపీడీవో సుమలత, సర్పంచ్ వీర్పాల్, పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు.