హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు ఆటోల బంద్

ASF: తిర్యాణి మండలంలో నిత్యావసరాలు, డీజిల్ ధరల పెరుగుదల దృష్ట్యా నేడు ఆటోల బంద్ నిర్వహిస్తున్నట్లు ఆటో యూనియన్ అధ్యక్షుడు లింగమూర్తి గౌడ్ తెలిపారు. ఈ బంద్ మధ్యాహ్నం 2 గంటల వరకు కొనసాగుతుందన్నారు. యూనియన్ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు తిర్యాణి నుంచి ఐబీ తాండూర్ వరకు ఆటో ఛార్జీని పెంచుతున్నట్లు ఆయన వెల్లడించారు.