హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఉప్పల్‌లో IND vs WI మ్యాచ్.. పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు: CP

MDCL: ఉప్పల్‌లో OCT 14న జరగనున్న IND vs WI T20I మ్యాచ్ నేపథ్యంలో మల్కాజిగిరి పోలీసులు భద్రతా ఏర్పాట్లు ముమ్మరం చేశారు. మ్యాచ్ రోజు భద్రత, ట్రాఫిక్, ప్రేక్షకుల రద్దీ నియంత్రణపై CP సుమతి సమన్వయ సమావేశం నిర్వహించారు. విద్యుత్ ఏర్పాట్లపై దృష్టి సారించారు. మున్సిపల్, పోలీసు, ట్రాఫిక్, ఫైర్ సర్వీసెస్, HCAతో సమన్వయం చేయాలని సంబంధిత అధికారులకు CP సూచించారు.