GNTR: ప్రముఖ చలనచిత్ర దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు సంస్మరణ సభ బుధవారం సాయంత్రం 4 గంటలకు భారతీయ విద్యా భవన్ లోని బొమ్మిడాల శ్రీకృష్ణమూర్తి ఆడిటోరియంలో జరుగుతుందని భవన్స్ కార్యదర్శి పీఆర్ రాజు తెలిపారు. సినీ ప్రముఖులు, అభిమానులు, సాహితీవేత్తలు హాజరై నివాళులు అర్పించనున్నారని, సింగీతం సినీ ప్రస్థానంపై ప్రసంగాలు ఉంటాయని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
నేడు సంగీతం శ్రీనివాసరావు సంస్మరణ సభ


