సత్యసాయి: తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని జిల్లా YCP అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్ దంపతులు కలిశారు. జిల్లాలో తాజా రాజకీయ పరిణామాలను జగన్‌కు వివరించారు. వీరితో పాటు పెనుకొండ నియోజకవర్గంలోని సోమందేపల్లి, గోరంట్ల మండలాలకు చెందిన YCP నాయకులు కూడా జగన్‌ను కలిసిన వారిలో ఉన్నారు.
ఆంధ్రప్రదేశ్
వైఎస్ జగన్‌ను కలిసిన ఉషశ్రీ చరణ్


